బాట
నింగి నుండి జారిన చినుకు
నేలను తాకిన నీటిచుక్కఐయి
వాగువంక గా కడలిలో కలసినట్టే,
పెదవి నుండి వచ్చిన మంచి మాట
మనసున నాటి మనలను మార్చి
జగతిలో ప్రగతికి బాట పరుస్తుంది.
నింగి నుండి జారిన చినుకు
నేలను తాకిన నీటిచుక్కఐయి
వాగువంక గా కడలిలో కలసినట్టే,
పెదవి నుండి వచ్చిన మంచి మాట
మనసున నాటి మనలను మార్చి
జగతిలో ప్రగతికి బాట పరుస్తుంది.
Comments
Loading…