BBalatripura Sundari Venugopal10 Jan 2021 · 1 min readనీ రూపుతరుణ యౌవన శోభ తలిరాకు జొంపాల ఊగు ఉదయపుగాలి తూగాడు వేళ పరువాల గరువాలు హొయలు పోకిళ్ళు చిత్రించ శక్యమా నీ రూపు Share on WhatsAppFacebookCopy link
Comments
Loading…