‹ All Posts

ఆలంబన

నాలోని ఆలోచనలకు ఆలంబన కావాలి .

ఆలంబన దొరికితే అల్లుకుపోవాలి

ఆ ప్రేరణకు చాలు ఒక్క క్షణం,

అదే అచ్చమైన కవితాలక్షణం.

Share on WhatsAppFacebook

Recent Posts

Comments

Loading…