‹ All Posts

అనుభూతి

వీణ తీగలో ఒదిగిన నాదం,

హృదయకుహారంలో దాగిన తాపం,

రెండూ అనుక్షణం కోరేది ఒక్కటే.

ఒకటి కొనగోటి స్పర్శ,

మరొకటి ప్రియమైనవారి పరామర్శ !

Share on WhatsAppFacebook

Recent Posts

Comments

Loading…